veeramachineni ramakrishna gari diet program

రేగు పండ్లు తినటం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు

కాలీ ఫ్లవర్ తో 8 హెల్త్ బెనిఫిట్స్!! కాలీఫ్లవర్ తినటం వలన కలిగే టాప్ 8 ఆరోగ్యప్రయోజనాలు!!


కాలీ ఫ్లవర్ తో 8 హెల్త్ బెనిఫిట్స్!! కాలీఫ్లవర్ తినటం వలన కలిగే టాప్ 8 ఆరోగ్యప్రయోజనాలు!!

వీడియో కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి. 
https://www.youtube.com/watch?v=95lHmd9WAyk
------------------------------------------------------------------------------------------------------

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి , లేటెస్ట్ వీడియోస్ కోసం బెస్ట్ తెలుగు టిప్స్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి(Best Telugu Tips Channel) .https://www.youtube.com/channel/UCmC5OrRDvKhh6Lv8Ibmtbfw

New Full Length Telugu Movies

Telugu Full Length Movies from Official Youtube Channels


Disclaimer: All Tips In Telugu Blog is not the owner of these videos.we have used youtube Zend API to show all these videos on our website. In case you have any query/concern related with any video, please contact  google/youtube. If a video is removed from youtube, it will be automatically removed from our website.













-------------------------------------------------------------------------------------------------------------
Disclaimer: All Tips In Telugu Blog is not the owner of these videos.we have used youtube Zend API to show all these videos on our website. In case you have any query/concern related with any video, please contact  google/youtube. If a video is removed from youtube, it will be automatically removed from our website.

శతమానం భవతి | తెలుగు ఫుల్ మూవీ 2017 |శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్

                                                                                                                                                        Image Credit:jollyhoo             

Shathamanam Bhavathi | Telugu Full Movie 2017                                

చిత్రం : ‘శతమానం భవతి’ 
నటీనటులు: శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - నరేష్ - ఇంద్రజ - సిజ్జు - ప్రవీణ్ - జబర్దస్త్ రవి - ప్రభాస్ శీను - తనికెళ్ల భరణి - రవిప్రకాష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాతలు: దిల్ రాజు - శిరీష్
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వేగేశ్న సతీష్
   విడుదల అయిన సంవత్సరం:   2107


 నాకు ఈ సినిమా చాల బాగా నచ్చింది .సంపాదనకోసం  విదేశాల్లో మరియు  పట్టణం లో స్థిరపడిపోయి,తమ కన్న పిల్లల భవిషత్తు కోసం ....తమకి  ఈ భవిష్యత్తు కారణం అయిన  మూలాల్ని మరిచిపోయిన నేటి తరానికి కుటుంబ విలువల ప్రాముఖ్యతను వయస్సు మళ్ళిన తల్లి తండ్రులు ఎంతలా తమ పిల్లల కోసం ఆరాట పడతారో తెలియజెప్పే ప్రయత్నమే ఈ  ‘శతమానం భవతి’. సినిమా .
           ఈ రోజుల్లో పెళ్లి జరిగిన కొద్ది రోజులకే  భర్త తనకు నచ్చినట్టు ఉండటం లేదు భార్య చేపినట్టు వినటం లేదు అని అడ్జేట్స్ అవటం లేదు అని  విడాకులు దాక వెళ్ళే కొత్త దంపతులకి పెళ్లి యొక్క  పరమార్థం ఏమిటో ఇచ్చే కౌన్సిలింగ్ చాల బాగుంది .

ఇది మంచి ఫీల్ గుడ్ మూవీ అని నా అభిప్రాయం మీలో కూడా చాల మంది ఈ మూవీ చూసి ఉంటారు మీ ఫీలింగ్స్ ని కామెంట్ ద్వార తెలియచేయ గలరు.

ఈ సినిమా ని ఇంకొక సారి చూడాలి  అనుకుంటే ఈ క్రింది పోస్టర్ మీద క్లిక్ చేసి చూడండి. 



Dental Painహోం రేమిడీస్ ఫర్ టూత్ ఎక్|teeth pain solutions in telugu|dent...

HOW TO STOP GRAY HAIR IN TELUGU|తెల్ల జుట్టుకు హోం రేమిడి తో చెక్ పెట్ట...

Top 10 Daily Cooking/Kitchen Tips 2017 In Telugu

చుండ్రు సమస్యా ?చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాలు! హోం రెమెడీస్

 చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాలు 


మన శరీరానికి కి సహజం గా అందం ఇచ్చేది కేశాలు. ఈ రోజులో కేశాల ఆరోగ్యాన్ని, అందాన్ని దెబ్బదీసే వాటిలో  చుండ్రు ప్రధానమైనది. వాతావరణ కాలుష్యం మూలంగా తలమీద చేరిన దుమ్ము, ధూళి, ఎండ కారణంగా పట్టే చెమట వంటివి ఈ చుండ్రుకు ప్రధాన కారణాలు.మన తల శుభ్రత కూడా ఒక్క కారణం . మరియు వానాకాలంలో తరచూ తడవటం, చల్లని వాతావరణంలో తిరగాల్సి రావటంతో ఈ సీజన్లో చుండ్రు సమస్య మామూలు కంటే కొంచెం ఎక్కువ గా ఉంటుంది .
చుండ్రు వలన కలిగే ఇబ్బందులు:

చుండ్రు కారణంగా దురద, చీకాకుతో బాటు జుట్టు రాలటం వంటి ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యకు షాంపూల వంటి ప్రత్యామ్నాయాల కంటే గృహవైద్యమే మంచిది. చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

చుండ్రు నివారణ , చికిత్స కు హోం రెమెడీస్ :
  • పావులీటరు కొబ్బరి నూనెలో గుప్పెడుమందార పువ్వులేసి మరగబెట్టి చల్లార్చి తలకు రాసుకుంటే జుట్టు రాలటం ఆగుతుంది. చుండ్రు సమస్య కూడా దరిజేరదు.
  • అరకప్పు చొప్పున వేపాకు రసం, పెరుగు కలిపి అందులో చెంచా నిమ్మరసం వేసి తలకు పట్టించి గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది.
  • గుప్పెడు మెంతుల పొడి, చెంచా నిమ్మరసం, 2 చెంచాల పెరుగు కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయం తలకు పట్టించి గంటపాటు ఆరనిచ్చి తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
  • తాజా కలబంద గుజ్జును తలకు పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
  • గోరింటాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణకు, జుట్టు కుదుళ్లను బలపరచేందుకు, చుండ్రు, జుట్టు రాలటాన్ని ఆపేందుకు మంచి మందు .
  • కుంకుడుగాయలు కొట్టి వేడినీళ్లలో వేసి, గుప్పెడు పచ్చి మందారం ఆకుల్ని కలిపి తల స్నానం చేస్తుంటే చుండ్రు వదిలి పోవటమే గాక తెల్ల వెంట్రుకల సమస్యా తగ్గుముఖం పడుతుంది.
  • అరలీటరు నీటిలో 20 ముద్ద మందార పువ్వులు వేసి 100 మిల్లీలీటర్లకు మరగనిచ్చి, ఆరిన తర్వాత వడపోసి, వారంపాటు రోజుకు చెంచా చొప్పున పేనుకొరికిన దగ్గర మర్దన చేసి తలస్నానం చేస్తే కొత్త వెంట్రుకలు వస్తాయి. 
మరికొన్ని బ్యూటీ టిప్స్ & హెయిర్ కేర్ టిప్స్  




                                                               # గమనిక #

ఈ http://alltipsintelugu.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://alltipsintelugu.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.

cooking tips in telugu |కిచెన్ టిప్స్ |బెస్ట్ కుకింగ్ tips

Telugu Cooking Tips | Kitchen Tips | Andhra Special Telugu cooking tips.
కిచెన్ టిప్స్ |కుకింగ్ టిప్స్ ఇన్ తెలుగు |